రాకేశ్‌రెడ్డికి పట్టం కట్టండి
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న విద్యావంతుడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గ్రాడ్యుయేటర్లను కోరారు.
- మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు
పాల్వంచ, మే 24 : పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న విద్యావంతుడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గ్రాడ్యుయేటర్లను కోరారు. శుక్రవారం పాల్వంచలోని కో ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వనమా పాల్గొన్నారు. పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రజా సేవ చేయడానికి వచ్చిన రాకేశ్‌రెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని, ఆయనను గెలిపిస్తే నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తారన్నారు. కార్యక్రమంలో వనమా రాఘవేందర్రావు, కిలారు నాగేశ్వరరావు, కాల్వ ప్రభాకర్‌రావు, మంతపురి రాజుగౌడ్, ముచ్చర్ల రమణమూర్తి నాయుడు, బి.మధుచంద్, రేగడి మధు, ఎన్. శ్రీను, కె.హర్షవర్ధన్, సమ్మయ్య గౌడ్, రంజిత్, ఎం.కిరణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

