ఉమ్మడి జిల్లాలో పల్స్‌పోలియో విజయవంతం
పల్స్‌పోలియో సందర్భంగా ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు హాజరయ్యారు.
పల్స్‌పోలియో సందర్భంగా ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు హాజరయ్యారు.

ఖమ్మంలో కలెక్టర్ వీపీ గౌతమ్, వైరాలో ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, సత్తుపల్లిలో మట్టా రాగమయి, కొత్తగూడెంలో కలెక్టర్ ప్రియాంక ఆల, డీఎంహెచ్‌వో శిరీష, మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మి, పాల్వంచలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మణుగూరులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, టేకులపల్లిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
-నమస్తే నెట్వర్క్,మార్చి 3
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

