వైరాటౌన్, నవంబర్ 1: వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం వైరా మున్సిపాఇటీ పరిధిలోని గాంధీచౌక్, 12, 13వ వార్డుల్లో షాపులకు, ఇంటింటికి తిరిగి ప్రజారం నిర్వహించారు. కారు గుర్తుపై ఓటు వేసి మదన్‌లాల్‌ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపాల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, దిశా కమిటీ జిల్లా సభ్యుడు కట్టా కృష్ణార్జున్‌రావు, 5, 12, 14వ వార్డు కౌన్సిలర్లు మాదినేని సునీత, వనమా విశ్వేశ్వరరావు, డాక్టర్ కోటయ్య, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, మద్దెల రవి, కోఆప్షన్ సభ్యులు షేక్ బీబాసాహెబ్, మాదినేని ప్రసాద్, రామాలయం చైర్మన్ మిట్టపల్లి సత్యంబాబు, నాయకులు వనమా చిన్ని, లగడపాటి ప్రభాకర్, కొల్లా రాంబాబు, నూకల ప్రసాద్, మేడూరి రామారావు, నూకల వాసు, మెదరమెట్ల శ్రీనివాసరావు, మిట్టపల్లి కిరణ్, మిట్టపల్లి నాగేశ్వరరావు, మంచికంటి అప్పారావు, ముదిగొండ పుల్లయ్య, ఏలూరు నర్సింహారావు, కట్టా నాగేశ్వరరావు, శీలం రామకృష్ణారెడ్డి, వల్లెపు రాము, మన్నేపల్లి శ్రీను, తోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వైరారూరల్, నవంబర్ 1: మండలంలోని కేజీ సిరిపురం గ్రామపంచాయతీ పూసలపాడు గ్రామంలో మదన్‌లాల్ గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు, మ్యానిఫెస్టోలోని అంశాలను ఓటర్లను కలిసి వివరిస్తూ కారు గుర్తుపై ఓటు వేసి మదన్‌లాల్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు కొత్తా వెంకటేశ్వర్లు, కామినేని శ్రీనివాసరావు, చుక్కపల్లి నాగేశ్వరరావు, గాలి రాజారావు, అయినాల కనకరత్నం, నారపోగు అయోధ్య రామయ్య, గొడ్డుగొర్ల వెంకటి, పుచ్చకాయల బాబు, వాకదాని వీరభద్రం, పూర్ణకంటి రవీంద్రబాబు, చప్పిడి భాస్కర్‌రావు, వాకదాని రామలింగం, ఇనపనూరి జయరావు, తడికమళ్ల వెంకటేశ్, తడికమళ్ల కృష్ణార్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల, నవంబర్1: మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం మండలంలోని సాలెబంజరలో ఇంటింటికెళ్లి బీఆర్ఎస్ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుపై ఓటు వేసి బానోత్ మదన్‌లాల్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కారేపల్లి, నవంబర్ 1: బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం మండలంలోని మొట్లగూడెంలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికెళ్లి కారుగుర్తుకు ఓటు వేసి మదన్‌లాల్‌ను భారీ మెజార్టీతో గెలిపంచాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, పార్టీ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్, నాయకులు హన్మకొండ రమేశ్, ఉన్నం వీరేందర్, నర్సింగ్ శ్రీనివాస్, అడప పుల్లారావు, మాలోత్ కిశోర్, బానోత్ కుమార్, బానోత్ సక్రాం, శంకర్, హనీఫ్, రోశయ్య, బత్తుల శ్రీను, ఈదర కోటేశ్వరరావు, దమ్మాలపాటి ప్రసాద్, సతీశ్, రాము, అర్జున్ పాల్గొన్నారు.