తాజుద్దీన్ మృతి పట్ల బీఆర్ఎస్ సింగరేణి మండల నాయకుల సంతాపం
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడు మొహమ్మద్ తాజుద్దీన్ అకాల మరణం పట్ల సింగరేణి మండల నాయకులు మంగళవారం ఓ ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి, మైనార్టీ సంఘం సంక్షేమానికి తాజుద్దీన్ ఎనలేని కృషి చేశారని..
కారేపల్లి, ఆగస్టు 25 : బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడు మొహమ్మద్ తాజుద్దీన్ అకాల మరణం పట్ల సింగరేణి మండల నాయకులు మంగళవారం ఓ ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి, మైనార్టీ సంఘం సంక్షేమానికి తాజుద్దీన్ ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా వారు కొనియాడారు. తాజుద్దీన్ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ సింగరేణి మండల పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, జిల్లా యువజన సంఘం నాయకుడు ముత్యాల వెంకట అప్పారావు, మాజీ జెడ్పిటిసి ఉన్నం వీరేందర్, వాంకుడోత్ జగన్, మాజీ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, కొత్త తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ధరావత్ మంగీలాల్ లతో పాటు పలువురు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్స్ నడుం బిగించి ముందుకు రావాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

