పొరపాటు జరిగితే కఠిన చర్యలు
పదో తరగతి పరీక్ష నిర్వహణలో పొరపాటు జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల హెచ్చరించారు. గురువారం పాల్వంచ కేటీపీఎస్ డీఏవీ మోడల్ స్కూల్లోని పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులు పరీక్ష రాసే తీరును పరిశీలించారు.
- పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన భద్రాద్రి కలెక్టర్
పాల్వంచ, మార్చి 21 : పదో తరగతి పరీక్ష నిర్వహణలో పొరపాటు జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల హెచ్చరించారు. గురువారం పాల్వంచ కేటీపీఎస్ డీఏవీ మోడల్ స్కూల్లోని పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులు పరీక్ష రాసే తీరును పరిశీలించారు. హాజరైన విద్యార్థుల వివరాలను చీఫ్ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఇన్విజిలేటర్లు ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలన్నారు. కేంద్రాల్లో మౌలిక వసతులు పూర్తిస్థాయిలో ఉండాలని ఆదేశించారు. ఆమె వెంట ఆర్డీవో మధు, పాల్వంచ తహసీల్దార్ వివేక్, మున్సిపల్ కమిషనర్ స్వామి ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

