‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ఎనిమిదేళ్ల వయసులోనే పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వనజీవి విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయమని కొత్తగూడెం వన్‌టౌన్ సీఐ జితేందర్ అన్నారు. వాక్ ఫర్ ట్రీస్ యజ్ఞంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐతో కలిసి విశ్వామిత్ర...
చుంచుపల్లి, అక్టోబర్ 12 : ఎనిమిదేళ్ల వయసులోనే పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వనజీవి విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయమని కొత్తగూడెం వన్‌టౌన్ సీఐ జితేందర్ అన్నారు. వాక్ ఫర్ ట్రీస్ యజ్ఞంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐతో కలిసి విశ్వామిత్ర తన 1,593వ మొక్కగా పింక్ పనస మొక్కను నాటాడు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో విశ్వామిత్ర కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. విశ్వామిత్ర మాట్లాడుతూ “అమ్మ అంటే ప్రకృతి.. ప్రకృతిని కాపాడితే అమ్మ మనల్ని కాపాడుతుంది అన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

