సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. PURE EV స్కూటీ తయారీ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కంది మండలంలోని ప్యూర్ ఈవీ (PURE EV) ఎలక్ట్రిక్ స్కూటీల తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. తెల్లవారుజాము నుంచి కంపెనీ ప్రాంగణంలో మంటలు ఎగసిపడుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కంది మండలంలోని ప్యూర్ ఈవీ (PURE EV) ఎలక్ట్రిక్ స్కూటీల తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. తెల్లవారుజాము నుంచి కంపెనీ ప్రాంగణంలో మంటలు ఎగసిపడుతున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటీ కంపెనీలో అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటీల తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
మంటలు ఆర్పుతున్న మూడు ఫైర్ ఇంజన్లు https://t.co/uzWT7HSbuF
— Telugu Scribe (@TeluguScribe) November 5, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. PURE EV స్కూటీ తయారీ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు
Payal Rajput | రాధికా ఆప్టే వ్యాఖ్యలకు పాయల్ రాజ్పుత్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘టాలీవుడ్ వల్లే ఈ స్థాయిలో ఉన్నా!’
Khammam SDRF | గల్లంతైన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 10 మంది క్షేమం.. ఒకరి కోసం గాలింపు
Jailer 2 OTT | ఓటీటీలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Citibank Shooting: అమెరికా సిటీబ్యాంక్ క్యాంపస్లో కాల్పులు.. ఇద్దరు మృతి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

