‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
చిల్లర విషయంలో ప్రయాణికురాలు బస్ నుండి తోసేయగా బస్ ప్రమాదంలో మహిళా కండక్టర్ మృతి పట్ల ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. పది రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక బస్ కింద పడి...
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 04 : చిల్లర విషయంలో ప్రయాణికురాలు బస్ నుండి తోసేయగా బస్ ప్రమాదంలో మహిళా కండక్టర్ మృతి పట్ల ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. పది రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక బస్ కింద పడి గాయాలపాలైంది. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచింది. ఆమె మృతికి సంతాపంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ ఉద్యోగులు బంద్‌కు పిలుపునిచ్చారు. అన్ని డిపోల్లో కార్మికులు వర్షంలో నిరసన తెలిపారు. డిపోల నుండి బస్సులను కదలనివ్వలేదు. ఆమె మృతికి కారణం అయిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయా డిపో మేనేజర్లు ప్రవళిక చిత్ర పటానికి నివాళులు అర్పించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | సాయిపల్లవి నయా షేడ్.. ఇక కమర్షియల్ హీరోయిన్గా..!
AP Rains | ఏపీలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Vijayasai Reddy | కాంగ్రెస్‌కు వైఎస్ జగనే వెన్నుపోటుదారుడు : పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి
Skin Care | పగలు, రాత్రిని బట్టి చర్మాన్ని భిన్నంగా సంరక్షించాల్సిందే.. ఎందుకంటే..?
Suvendu Adhikari | మోదీతో కలిసి పనిచేయాలని ప్రణబ్ ముఖర్జీ సలహా ఇచ్చారు: సువేందు అధికారి
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

