TEACHERS | ఉపాధ్యాయుల కేటాయింపు పారదర్శకంగా ఉండాలి..

భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల కేటాయింపు పారదర్శకంగా ఉండాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మునిగడప రామాచారి, జిల్లా అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్యలు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారత ఎన్నికల సంఘం మోడల్ ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగా క్షేత్రస్థాయిలో ఏటీడీఓ, హెచ్ఎంలు తమ పరిధిలోని ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఆప్షన్ ఫారం ఇవ్వవలసిందిగా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.
దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ఉపాధ్యాయులు సౌకర్యార్థం అప్పీళ్లు, ఆప్షన్ ఫారములు ఏటీడీఏ,హెచ్ఎం కార్యాలయంలో సమర్పించునట్లు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. గుర్తింపు పొందిన ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ మేరకు ఐటీడీఏ పీఓ గౌతమ్, డీడీ రమాదేవితో చర్చించినట్లు చెప్పారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

