స్ట్రోక్ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన
విద్యార్థులు ఆరోగ్యంతో ఉండి చదువుల్లో రాణించాలని డీఎంహెచ్‌వో తుకారం రాథోడ్ అన్నారు. గురువారం ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా బూర్గంపహాడ్ మండలం మోరంపల్లిబంజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం లక్ష్మణరావు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో...
బూర్గంపహాడ్, అక్టోబర్ 29 : విద్యార్థులు ఆరోగ్యంతో ఉండి చదువుల్లో రాణించాలని డీఎంహెచ్‌వో తుకారం రాథోడ్ అన్నారు. గురువారం ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా బూర్గంపహాడ్ మండలం మోరంపల్లిబంజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం లక్ష్మణరావు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే లక్షణాలు, హార్ట్ స్ట్రోక్ వచ్చే లక్షణాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, సంపద కంటే ఆరోగ్యమే ప్రధానమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు. మత్తు పానియాల వల్ల తలెత్తే సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖాధికారి సోమ్లానాయక్, సీహెచ్‌వో విజయలక్ష్మి, ఏఎన్ఎం పద్మ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
స్ట్రోక్ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ జోక్యం: బెంజిమన్ నెతన్యహూ
KTR | ఇంకా ఆ వరుసలో చాలా మంది ఉన్నారు.. కొండా సురేఖ క్షమాపణలపై కేటీఆర్
CPM | తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.50 వేల కోట్లు నష్టపరిహారంగా అందించాలి : సీపీఎం
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

