మోరంపల్లిబంజర్ పీహెచ్సీలో శ్రమదానం.. సమిష్టి భోజనం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం శ్రమదానం- సమిష్టి భోజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రాయింగ్ అండ్ డిస్బర్పింగ్ ఆఫీసర్(డీడీవో) డాక్టర్ ప్రసాద్...
– హాజరైన డీడీవో ప్రసాద్
బూర్గంపహాడ్, నవంబర్ 19 : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం శ్రమదానం- సమిష్టి భోజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రాయింగ్ అండ్ డిస్బర్పింగ్ ఆఫీసర్(డీడీవో) డాక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు. పీహెచ్సీలో సూపర్వైజర్లు, సిస్టర్లు, ఎంఎల్హెచ్లు, ఆశాలు పీహెచ్సీ ఆవరణలో శ్రమదానం నిర్వహించి పరిసరాలు శుభ్రం చేశారు. కొందరు వంటావార్పు చేయడంతో పీహెచ్సీ వద్ద అందరూ సమిష్టి భోజనం చేశారు. ఈ సందర్భంగా డీడీఓ ప్రసాద్ పీహెచ్సీ వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి జాతీయ కార్యక్రమాల్లో ప్రతివారం పురోగతి సాధించాలని, నెలాఖరు నాటికి అన్ని జాతీయ కార్యక్రమాల్లో 100 శాతం లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు అనిత, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్ పీహెచ్సీలో శ్రమదానం.. సమిష్టి భోజనం
Diabetes | డయాబెటిస్ ఉన్నప్పటికీ ఆరోగ్యంగా జీవిస్తున్న సెలబ్రిటీలు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఢోకా ఉండదు..
బోడంగిపర్తిలో ఘనంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం
కుమారుడి మృతితో మనస్తాపం.. తల్లి ఆత్మహత్య
EPFO | పార్షియల్ విత్‌డ్రాయల్ రూల్స్‌ను సవరించిన ఈపీఎఫ్‌వో.. కనీస నిల్వ మొత్తం 10 శాతానికి తగ్గింపు..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

