అంజనాపురం అంగన్వాడీలో సీమంతాలు, అన్నప్రాసనలు
ఐసీడీఎస్ మాసోత్సవాల్లో భాగంగా బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం అంగన్వాడీ సెంటర్లో గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసనలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సర్పంచ్ బానోతు నర్సింహ మాట్లాడుతూ..
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 10 : ఐసీడీఎస్ మాసోత్సవాల్లో భాగంగా బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం అంగన్వాడీ సెంటర్లో గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసనలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సర్పంచ్ బానోతు నర్సింహ మాట్లాడుతూ గర్భిణులు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకున్నప్పుడే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ స్వరాజ్యం, అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, ఏఎన్ఎం, ఆశాలు, గర్భిణులు, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్సీఏ .. జీవన్రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్చందర్రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

