ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలను శుక్రవారం భద్రాచలం పట్టణంలోని తెలంగాణ టూరిజం హరిత హోటల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ భద్రాచలం మండల నాయకుడు...
భద్రాచలం, అక్టోబర్ 09 : బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలను శుక్రవారం భద్రాచలం పట్టణంలోని తెలంగాణ టూరిజం హరిత హోటల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ భద్రాచలం మండల నాయకుడు ఆకోజు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని రాంప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ.. రావులపల్లి రాంప్రసాద్ రాజకీయాలను కేవలం పదవుల కోసం కాకుండా ప్రజలకు సేవ చేసే వేదికగా భావిస్తూ ముందుకు సాగుతున్న నాయకుడన్నారు. రాంప్రసాద్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు ప్రజలకు మరింత చేరువై, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు

ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

