కొత్తగూడెం ఏరియాలో గాలివాన బీభత్సం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. రుద్రంపూర్, గౌతంపూర్ పంచాయతీ పరిధిలో పలుచోట్ల చెట్లు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు..
రుద్రంపూర్, జూన్ 17 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. రుద్రంపూర్, గౌతంపూర్ పంచాయతీ పరిధిలో పలుచోట్ల చెట్లు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సింగరేణి ఎలక్ట్రికల్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎర్రగడ్డలో చెట్టు ఓ ఇంటిపై పడటంతో రేకులు దెబ్బతిన్నాయి. ఉదయం నుంచి తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, ఈదురు గాలుల కారణంగా సాధారణ జనజీవనం కొంతసేపు అస్తవ్యస్తమైంది.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

