భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు రామాలయం తలుపులు మూసివేశారు. తిరిగి ఆలయ పున: ప్రారంభించి సోమవారం ఉదయం 3 గంటలకు ఆలయం తెరిచి ఆలయం శుద్ధి, సుప్రభాతం, సంప్రోక్షణ, ఆరాధన, సేవాకాలం, నివేదన తర్వాత ఉదయం 7.30 గంటల తర్వాత భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
Warangal | వరంగల్‌లో కుండపోత వర్షం.. రైల్వే అండర్‌బ్రిడ్జి కింద చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు
Sai Pallavi | SIIMA Awards వేడుకలో పింక్ సారీలో మెరిసిన సాయిపల్లవి.. పిక్స్ వైరల్
Blast At Cricket Stadium | పాక్ క్రికెట్ స్టేడియంలో పేలుడు.. ఒకరు మృతి