టేకులపల్లి, జనవరి 08 : టేకులపల్లి మండలం స్టేషన్ తడికలపూడి గ్రామంలో గల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ స్కూల్‌ను తావూరియాతండా పంచాయతీ సర్పంచ్ తేజావత్ అను, కాంప్లెక్స్ హెచ్ఎం ధరావత్. రాంచందర్ సింగ్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బానోత్ హచ్చులాల్, ఉపాధ్యాయుడు వి రవి, తావుర్యాతండా సుజాత, పంచాయతి కార్యదర్శి ధరావత్ అజయ్, ఉప సర్పంచ్ లేజావత్ సుమన్, వార్డు మెంబర్స్ లకావత్ రమేశ్, మూడ్ నరేష్, మూతి కల్పన, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ లకావత్ లక్ష్మీ, ప్రీ ప్రైమరి పాఠశాల సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, మరియు ప్రేమ పెద్దలు, పిల్లల తల్లిరండ్రులు పాల్గోన్నారు.

Tekulapalli : స్టేషన్ తడికలపూడిలో నూతన ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభం