డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
బూర్గంపహాడ్ మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం పర్యటించారు. తొలుత మండల పరిధిలోని తాళ్లగొమ్మూరులో తేజావత్ సోను నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. అనంతరం సారపాకలో రూ.1.40కోట్లతో నిర్మించతలపెట్టిన...
బూర్గంపహాడ్, అక్టోబర్ 09 : బూర్గంపహాడ్ మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం పర్యటించారు. తొలుత మండల పరిధిలోని తాళ్లగొమ్మూరులో తేజావత్ సోను నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. అనంతరం సారపాకలో రూ.1.40కోట్లతో నిర్మించతలపెట్టిన సైడ్ డ్రైన్ పనులకు భూమిపూజ చేశారు. మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో 70 మందికి కల్యాణలక్ష్మి, షాధీముబారక్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, డీటీ సమ్మయ్య, హౌసింగ్ ఏఈ ఉదయ్ కిరణ్, పీఆర్ ఏఈ చక్రధరాచారి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వసంత, ఎంపీవో రామకృష్ణ, ఏవో శంకర్, ఆయా పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు, ఐటీసీ అడ్మిన్ మేనేజర్ చెంగల్రావు, కాంగ్రెస్ మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

