పొన్నేకల్ వద్ద మినీ వ్యాన్ బోల్తా
ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో లాజిస్టిక్స్ వ్యాన్ బుధవారం ఉదయం బోల్తా పడింది. హైదరాబాద్ నుండి ఖమ్మం వస్తున్న అశోక్ లే ల్యాండ్ లాజిస్టిక్స్ మినీ వ్యాన్ ను...
– గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో ప్రమాదం
ఖమ్మం రూరల్, నవంబర్ 18 : ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో లాజిస్టిక్స్ వ్యాన్ బుధవారం ఉదయం బోల్తా పడింది. హైదరాబాద్ నుండి ఖమ్మం వస్తున్న అశోక్ లే ల్యాండ్ లాజిస్టిక్స్ మినీ వ్యాన్ ను తల్లంపాడు దాటిన తర్వాత వెనక నుండి గుర్తు తెలియని లారీ ఢీకొట్టి వెళ్లింది. దీంతో రన్నింగ్ లో వ్యాన్ ఒక్కసారిగా సెంట్రల్ డివైడర్ కి ఢీకొని బోల్తా పడింది. వ్యాన్ ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. అదృష్టవశాత్తూ డ్రైవర్ క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే హైవే పెట్రోలింగ్ ఇన్చార్జి మహేష్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

