నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకకు చెందిన ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా) ఆధ్వర్యంలో సోమవారం తాళ్లగొమ్మూరు, పాల్వంచ కరకవాగుకు చెందిన నిరుపేద కుటుంబాల బాధితులకు రూ.5 వేల చొప్పున రూ.10 వేలు మేవా అధ్యక్షుడు...
బూర్గంపహాడ్, నవంబర్ 02 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకకు చెందిన ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా) ఆధ్వర్యంలో సోమవారం తాళ్లగొమ్మూరు, పాల్వంచ కరకవాగుకు చెందిన నిరుపేద కుటుంబాల బాధితులకు రూ.5 వేల చొప్పున రూ.10 వేలు మేవా అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా సభ్యులతో కలిసి ఆర్ధిక సాయం అందజేశారు. తాళ్లగొమ్మూరుకు చెందిన ఎస్ కె.జబ్బార్ అనారోగ్యంతో బాధపడుతుండగా వైద్య ఖర్చుల కోసం, పాల్వంచ మండలం కరకవాగుకు చెందిన మోబిన్ ఇల్లు విద్యుద్ఘాతంతో ధ్వంసం కావడంతో ఈ ఆర్ధిక సహాయం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేవా ప్రధాన కార్యదర్శి జహీర్పాషా, కార్యవర్గ సభ్యులు మహమ్మద్ గని, సోహెల్పాషా, అజీజ్, సలీం, తాజుద్దీన్, హఫీజ్, ఇమ్రాన్, రఫీక్, నాగర్వల్లి బాబా పాల్గొన్నారు.

నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
Congress | ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

