కోడి దొంగతనం కేసు.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
చర్ల పోలీస్ స్టేషన్లో కోడి దొంగతనం కేసు నమోదు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన భద్రాచలం అంబేద్కర్ సెంటర్ వద్ద చోటుచేసుకుంది. చర్ల మండలం తేగడ గ్రామానికి చెందిన నరేశ్ అనే యువకుడు తనపై...
భద్రాచలం, నవంబర్ 17 : చర్ల పోలీస్ స్టేషన్లో కోడి దొంగతనం కేసు నమోదు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన భద్రాచలం అంబేద్కర్ సెంటర్ వద్ద చోటుచేసుకుంది. చర్ల మండలం తేగడ గ్రామానికి చెందిన నరేశ్ అనే యువకుడు తనపై కోడి దొంగతనం కేసు నమోదైందని, తనకు న్యాయం చేయాలని కోరుతూ పురుగుల మందు డబ్బాతో బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా మరోవైపు ఒంటిపై పెట్రోల్ పోసుకుంటూ ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై చాకచక్యంగా వెనుక నుండి వచ్చి అతడి చేతుల్లో ఉన్న పెట్రోల్ బాటిల్‌ను లాక్కొని ప్రమాదాన్ని తప్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ యువకుడు పురుగుల మందు తాగి ఉండడంతో, చికిత్స కోసం పోలీసులు అతడిని వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోడి దొంగతనం కేసు.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
AP News | ఏపీలో లోకల్‌బాడీ ఎన్నికలు.. ఈ నెల 26న 23 మున్సిపాలిటీల్లో సెలవు..!
లావుడియా తండా గ్రామ పెద్దగా వాగ్య నాయక్ ఎన్నిక
Uttar Pradesh: యూపీలో 13.58 కోట్ల మంది ఓటర్లు.. ఎస్‌ఎస్‌ఆర్‌లో అదనంగా 18 లక్షల మంది
గోమర్దాకు కృష్ణ జింకలు.. జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

