లావుడియా తండా గ్రామ పెద్దగా వాగ్య నాయక్ ఎన్నిక
లావుడియా తండా గ్రామ పెద్ద (నాయక్)గా లావుడియా వాగ్య నాయక్, గ్రామ కార్భారీగా లావుడియా శ్రీను నాయక్ నూతనంగా ఎన్నికయ్యారు. గ్రామ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల ప్రకారం...
– గ్రామ కార్భారీగా శ్రీను నాయక్‌కు బాధ్యతలు
కారేపల్లి, నవంబర్ 17 : లావుడియా తండా గ్రామ పెద్ద (నాయక్)గా లావుడియా వాగ్య నాయక్, గ్రామ కార్భారీగా లావుడియా శ్రీను నాయక్ నూతనంగా ఎన్నికయ్యారు. గ్రామ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల ప్రకారం గ్రామ పెద్ద, కార్భారీల ఎంపిక జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు నూతనంగా ఎన్నికైన వారికి అభినందనలు తెలియజేశారు. గ్రామంలో ఐక్యతను పెంపొందించడం, ప్రజల మధ్య సత్సంబంధాలను కొనసాగించడం, గ్రామానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో గ్రామ పెద్ద, కార్భారీ కీలక పాత్ర పోషించనున్నారు. గ్రామ ప్రజలందరినీ సమన్వయం చేసుకుంటూ గ్రామ అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లావుడియా తండా గ్రామ పెద్దగా వాగ్య నాయక్ ఎన్నిక
Uttar Pradesh: యూపీలో 13.58 కోట్ల మంది ఓటర్లు.. ఎస్‌ఎస్‌ఆర్‌లో అదనంగా 18 లక్షల మంది
గోమర్దాకు కృష్ణ జింకలు.. జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు
Sam Altman | ఎంతపెద్ద హీరోలోనైనా లోపాలుంటాయ్.. జెన్సన్ హువాంగ్‌కు మద్దతుగా శామ్ ఆల్ట్‌మన్..!
‘రైతాంగ సమస్యలపై దేశవ్యాప్త పోరాటాలు’
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

