‘మురుసు తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి’
బూర్గంపహాడ్ మండలంలో మురుసు తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు డిప్యూటీ తాసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లుకు...
– బూర్గంపహాడ్ డిప్యూటీ తాసీల్దార్‌కు బీఆర్ఎస్ నేతల వినతి
బూర్గంపహాడ్, నవంబర్ 07 : బూర్గంపహాడ్ మండలంలో మురుసు తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు డిప్యూటీ తాసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లుకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ మండల అధ్యక్షుడు బిక్కసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ… తుఫాన్ కారణంగా వరి, పత్తి, మిర్చి తదితర పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. అధికారులు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మేడం లక్ష్మినారాయణరెడ్డి, రెడ్డిపాలెం ఉప సర్పంచ్ అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బిజ్జం వెంకట్రామిరెడ్డి, సిరిపురం ప్రసాద్, మాజీ వార్డు సభ్యులు కామిరెడ్డి పద్మ, సోము లక్ష్మిచైతన్యరెడ్డి, కురుకుంట్ల చిన్నపరెడ్డి, మూల బాలిరెడ్డి, చేతుల పెద్దవీర్రాజు, బత్తుల రామకొండారెడ్డి, బానోత్ రామదాసు, బాదం అచ్చిరెడ్డి, సాదిక్‌పాషా, సౌకత్అలీ, గంగుల చంద్రశేఖర్‌రెడ్డి, ధనుగురి నాగేశ్వరరావు, శనగ అప్పారావు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మురుసు తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి’
Manne Krishank | రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి మెమొరీ లాస్.. అందుకే ఇన్‌కం ట్యాక్స్ కట్టలేదట: మన్నె క్రిశాంక్
Ramayana | ‘రామాయణ’పై టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు.. బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఎందుకు మౌనం, ఇండస్ట్రీలో కొత్త చర్చ!
Iodine tablets | ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్.. ఎందుకో తెలుసా..?
Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

