Aswaraopeta | ఆయిల్ఫామ్ సాగుపై అన్నదాతలకు అవగాహన..

అశ్వారావుపేట: ఆయిల్ఫామ్ సాగుకు ప్రభుత్వం అనేక రాయితీ పథకాలు అమలు చేస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని, దీర్ఘకాలిక నికర ఆదాయం అందించే ఉద్దేశ్యంతోనే సాగు విస్తరణకు ప్రత్యేక దృష్టి సారించిందని ఆయిల్‌ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ చెప్పారు. పంట కొనుగోలులోనూ దళారీ వ్యవస్థ ఉండదని, ఆయిల్‌ఫెడ్ నేరుగా రైతుల నుంచి పంటసేకరించటంతో పాటు రవాణా చార్జీలు జూడ చెల్లిస్తుందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన 250 మంది రైతులు, 10 మంది ఉద్యానవన శాఖాధికారులు అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఆయిల్ఫామ్ సాగుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్‌పెడ్ క్షేత్ర సిబ్బంది ప్రవీణ్, యశస్వీ, సతీష్, కృష్ణారావు, ఫణీలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

