HomeKhammamAshad Bonalu Have Started In The Joint District
అమ్మా దండమో.. తల్లీ బోనమో..!
ఉమ్మడి జిల్లాలో ఆషాఢ బోనాలు మొదలయ్యాయి.. గ్రామగ్రామాన మహిళలు గ్రామదేవతలకు బోనమెత్తారు.. అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించారు..
ఉమ్మడి జిల్లాలో ఆషాఢ బోనాలు మొదలయ్యాయి.. గ్రామగ్రామాన మహిళలు గ్రామదేవతలకు బోనమెత్తారు.. అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించారు.. వానలు దండిగా కురవాలని, పంటలు బాగా పండాలని, పిల్లాపాపలను చల్లగా చూడాలని మొక్కుకున్నారు..