Khammam | విద్యార్థులకు శుభవార్త.. పోస్ట్మెట్రిక్ ఉపకార వేతనాలపై కీలక ప్రకటన

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల విద్యార్థులు 2021-2022 విద్యా సంవవత్సరానికి పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా ఎస్సీ అభివృద్దిశాఖ డీడీ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత ఉన్న విద్యార్థులు ఈ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
విద్యార్థులు ఈ-పాస్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 24వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. కళాశాల స్థాయిలో పెండింగ్లో ఉన్న 2020-21 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలకు సంబంధించిన హార్డ్ కాపీలను వెంటనే జిల్లా కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

