Scholorship | మైనారిటీ ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానం..

ఖమ్మం : ఖమ్మంజిల్లాలో వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థలలో 2021-22లో చదువుతున్నమైనారిటీ విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి నేషనల్ మైనారిటీస్ పోస్ట్ మెట్రిక్ 11వ తరగతి నుంచి పి.హెచ్.డి గవర్నమెంట్ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీలలో ఐ.టి.ఐ లేదా ఐ.టి.సి టెక్నికల్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు ఈ ఉపకార వేతనాలకు దరకాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.
మైనారిటీ విద్యార్ధులు ఉపకార వేతనాలు నూతనంగా దరఖాస్తులు చేసుకునేందుకు, ఇప్పటికే ఉపకార వేతనాలు పొందుతున్న వారు రెన్యువల్ కోసం ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 31 వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. విద్యార్ధులు, కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్స్ వెబ్ సైట్ https://Sholarship.gov.in ద్వారా ఆన్ లైన్ దరఖాస్తులు షెడ్యూల్ ప్రకారం సమర్పించాలని కోరారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

