Bonakallu | బోనకల్లు వాసికి అరుదైన గౌరవం..

బోనకల్లు : మండల పరిధిలోని గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన అభిజిత్దేవ్కు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివాసీల సామాజిక- ఆర్థిక, జీవన స్థితిగతుల పరిశీలన అనే అంశంపై కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. అభిజిత్దేవ్కు పర్యవేక్షకుడిగా పీజీ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు రంగం రాధాకృష్ణ వ్యవహరించారు. ఆయన గీతాంజలి డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. డాక్టరేట్ పొందిన అభిజిత్దేవ్ను గీతాంజలి డిగ్రీ కళాశాల యాజమాన్యం దొడ్డా శ్రీనివాసరెడ్డి, నెల్లూరి హనుమంతరావు, అధ్యాపకులు, గ్రామస్తులు అభినందించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

