ఆదివారం 12 జూలై 2020
Khammam - Jun 27, 2020 , 02:31:53

టీఆర్‌ఎస్‌లో 70 కుటుంబాల చేరిక

టీఆర్‌ఎస్‌లో 70 కుటుంబాల చేరిక

చింతకాని: మండలంలో పందిళ్లపల్లి గ్రామంలో పలు పార్టీల నుంచి 70 కుటుంబాల వారు శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, రాష్ట్రవిత్తనాభివృద్ది సంస్ధ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, రైతుబంధుసమితి కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వర్లు సమక్షంలో శుక్రవారం చేరారు. ఇనుకుళ్ల బ్రహ్మారెడ్డి, అలవాల జనార్దన్‌, వత్సవాయి మంగారావు, వెంకటేశ్వర్లు, నారాయణమ్మ, ఉండా సత్యనారాయణ తదితరులున్నారు. అనంతరం జడ్పీ, డీసీసీబీ చైర్మన్లు నాగులవంచలో నూతన పెట్రోల్‌ బంకును ప్రారంభించారు.  logo