ఘనంగా మహిళా దినోత్సవం
తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ పడిగెల మానస నివాసంలో బీఆర్ఎస్ మహి ళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్స వాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
సిరిసిల్ల రూరల్/గంభీరావుపేట, మార్చి 8: తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ పడిగెల మానస నివాసంలో బీఆర్ఎస్ మహి ళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్స వాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఇక్కడ ఏఎంసీ మాజీ చైర్పర్సన్ పూసపల్లి సరస్వతి, మాజీ సర్పంచ్ కోడం సంధ్యారాణి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ సద్ద రోజా, తదితరులు ఉన్నారు.
గంభీరావుపేట గోరంటాల లో మహిళా ప్రజాప్ర తినిధులు, ఆయా శాఖ ల ఉద్యోగులను జడ్పీ టీసీ కొమిరిశెట్టి విజయ సన్మానించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా అభివృద్ది చెం దాలని జడ్పీటీసీ సూచించారు. కార్యక్రమం లో ఎంపీటీసీ సభ్యుడు ఎర్రం అంజిరెడ్డి, మాజీ సర్పంచులు కొలుముల అంజమ్మ, ఎర్రం లతిక, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సీఏలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

