తెలంగాణ ఉద్యమకారుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను కరీంనగర్ ఎంపీగా గెలిపించుకుందామని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని 18వ వార్డులో ఇంటింటా వినోద్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారం చేశార�
తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ పడిగెల మానస నివాసంలో బీఆర్ఎస్ మహి ళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్స వాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి, స్వీట్లు పంపిణీ చే
మోసపూరిత గ్యారెంటీలతో ప్రజల ముందుకు వస్తున్న కాంగ్రెస్‌కు ఓటేస్తే 24 గంటల కరెంట్ మూడు గంటలు కావడం ఖాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు.