సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
సింగరేణిలో ప్రైవేటీకరణ జరుగకుండా అడ్డుకుని తీరుతామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ స్పష్టం చేశారు. టీబీజీకేఎస్ సెంట్రల్ ఆఫీస్ బేరర్స్ ముఖ్య నాయకుల సమావేశం గోదావరిఖనిలోని ఇల్లందు గెస్ట్‌హౌస్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సింగరేణిలో ప్రైవేటీకరణ జరుగకుండా
రాబోయే రోజుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం
సమ్మెకు కూడా వెనుకాడబోం
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్
గోదావరిఖని, జూన్ 27: సింగరేణిలో ప్రైవేటీకరణ జరుగకుండా అడ్డుకుని తీరుతామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ స్పష్టం చేశారు. టీబీజీకేఎస్ సెంట్రల్ ఆఫీస్ బేరర్స్ ముఖ్య నాయకుల సమావేశం గోదావరిఖనిలోని ఇల్లందు గెస్ట్‌హౌస్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సింగరేణిలో ప్రైవేటీకరణ జరుగకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు అవసరమైతే సమ్మెకు వెళ్తామని వివరించారు.
35 నుంచి 40 ఏండ్ల వయో పరిమితి కచ్చితంగా తొందరలోనే చేస్తామని, మారుపేర్ల విషయమై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్యతోపాటు అన్ని ఏరియాల ఉపాధ్యక్షులు, కేంద్ర కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- oppose
- privatisation
- Singareni
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

