Collector Koya Sriharsha | మహనీయుల ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలి.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
దేశ ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రావు అనేక సేవలందించారని మహానుయుల ఆశయసాధనకు మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష కొనియాడారు.
Collector Koya Sriharsha | పెద్దపల్లి టౌన్, ఏప్రిల్ 5 : దేశ ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రావు అనేక సేవలందించారని మహానుయుల ఆశయసాధనకు మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష కొనియాడారు. బాబు జగ్జీవన్ రావు 119వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం, విగ్రహానికి దేశంలోని పేదలందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేయాలని మొట్టమొదటిసారి ప్రతిపాదించిన మహోన్నతమైన వ్యక్తి బాబు జగ్జీవన్ రావ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆయన ఈ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. దేశంలోని పేదలందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేయాలని మొట్టమొదటిసారి ప్రతిపాదించిన మహోన్నతమైన వ్యక్తి బాబు జగ్జీవన్ రావ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దాసరి వేణు, ఎస్సీ సంక్షేమ సంఘం అధికారి రవీందర్, అంబేద్కర్ సంఘం నాయకులు అంబాల రాజేందర్, బొంకూరు కైలాసం, కుక్క చంద్రమౌళి, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

