Vemulawada | వేములవాడలో దొంగల హల్ చల్..!.. నిర్మాణంలో ఉన్న భవనాల్లో విలువైన విద్యుత్ వైర్లు చోరీ
వేములవాడ పట్టణంలో దొంగలు హాల్ చల్ సృష్టిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకొని విలువైన వస్తువులను చోరీ చేస్తుండగా యజమానులు ఆందోళన గురవుతున్నారు. వేములవాడ పట్టణంలోని రాజీవ్ నగర్ లో మల్లేశం అనే యజమాని నూతనంగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు.
- ఇప్పటికే రూ.10 లక్షల విలువైన విద్యుత్ వైర్ల చోరీ
- ఆందోళనతో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
Vemulawada | వేములవాడ, అక్టోబర్ 31 : వేములవాడ పట్టణంలో దొంగలు హాల్ చల్ సృష్టిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకొని విలువైన వస్తువులను చోరీ చేస్తుండగా యజమానులు ఆందోళన గురవుతున్నారు. వేములవాడ పట్టణంలోని రాజీవ్ నగర్ లో మల్లేశం అనే యజమాని నూతనంగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు. నిర్మాణ పనులు కూడా చివరి దశకు చేరాయి. ఇంకో వారం రోజుల్లో పనులు పూర్తవుతాయనిగా శనివారం ఇంట్లోని విలువైన విద్యుత్తు వైరును దొంగలించినట్లుగా గుర్తించారు.
మొదటి అంతస్తుతోపాటు రెండో అంతస్తులో అమర్చిన విద్యుత్తు వైర్లను పూర్తిగా దొంగతనానికి పాల్పడినట్లు బాధితుడు తెలిపారు. సుమారు రూ.2.5ఏ లక్షల విలువైన విద్యుత్ వైర్ చోరీకి పాల్పడ్డగా బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇక ఇది ఇలా ఉండగా 15 రోజుల క్రితం మార్కండేయ నగర్ లో మహేష్ అనే యజమాని ఇంట్లోనూ ఇదే తరహాలో విద్యుత్ వైర్ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా ఇలా పట్టణంలో నిర్మాణంలో ఉన్న దాదాపు 10 ఇండ్లలో విద్యుత్ వైర్లు దొంగతనాన్ని పాల్పడగా పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

