Sultanabad | విద్యార్థులు క్రమశిక్షణకు అలవర్చుకోవాలి
విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని శ్రీవాణి కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక అన్నారు.
Sultanabad | సుల్తానాబాద్ రూరల్, ఫిబ్రవరి 14 : విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని శ్రీవాణి కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని నర్సాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని విజయ గార్డెన్లో శనివారం సుల్తానాబాద్ శ్రీవాణి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో కళాశాల వార్షికోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి శశాంక ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతీ ఒక్క విద్యార్థి అంకితభావంతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అంతకుముందు విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని అల్లరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలసాని శ్రీనివాస్, డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

