ఎన్నికల నిర్వహణలో సేవలు అభినందనీయం
అసెంబ్లీ ఎన్నికలను సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయమని ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ కొనియాడారు. ఈ మేరకు బీఎస్ఎఫ్ అధికారులు, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రశంసాపత్రాలను అందజేశారు.
- ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్
- అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాల అందజేత
జగిత్యాల, డిసెంబర్ 7: అసెంబ్లీ ఎన్నికలను సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయమని ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ కొనియాడారు. ఈ మేరకు బీఎస్ఎఫ్ అధికారులు, జిల్లా పోలీస్ అధికారులు,
సిబ్బందికి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ఎలాంటి సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ప్రభాకర్ రావు, భీమ్రావు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

