సిరిసిల్లరూరల్, జనవ రి 10: సిరిసిల్ల, పెద్దూరు సింగిల్ విండో చైర్మన్లు బండి దేవదాస్‌గౌడ్, జీల కిషన్ యాదవ్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను కలిశారు. తెలంగాణ భవన్లో బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
వీరితోపాటు ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఎరవెల్లి వెంకటరమణరావు కేటీఆర్‌ను కలిశారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. వీరి వెంట సిరిసిల్లలోని 8వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు మేడుదుల దేవయ్య ఉన్నారు.