Vemulawada | అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. అగ్నిమాపక ఇన్చార్జి అధికారి సీహెచ్ సాయిలు
అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వేములవాడ అగ్నిమాపక ఇన్చార్జి అధికారి సీహెచ్ సాయిలు అన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాలపై శుక్రవారం అవగాహన కల్పిస్తూ మాట్లాడారు.
Vemulawada | వేములవాడ, ఏప్రిల్ 17 : అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వేములవాడ అగ్నిమాపక ఇన్చార్జి అధికారి సీహెచ్ సాయిలు అన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాలపై శుక్రవారం అవగాహన కల్పిస్తూ మాట్లాడారు. ఆసుపత్రులలో తప్పనిసరిగా అగ్ని ప్రమాద నివారణ చర్యలు పాటించాలని సూచించారు.
ఏమైనా ప్రమాదాలు సంభవించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించామని చెప్పారు. ప్రతీ మూడు మాసాలకు ఒకసారి మార్క్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ ఫైటర్ చంద్రశేఖర్, ఉపేందర్, ప్రేమ్ చంద్, జీవన్ రెడ్డి, ఆసుపత్రి నిర్వహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

