బర్డ్ ఫ్లూ వదంతులు నమ్మద్దు
పౌల్ట్రీ పరిశ్రమను దెబ్బ తీసే కుట్రలో భాగంగా కొందరు బ్లర్డ్ ఫ్లూ వస్తున్నదంటూ సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ సంకిటి శ్రీనివాస్‌రెడ్డి కోరారు.
కరీంనగర్ తెలంగాణచౌక్, ఫిబ్రవరి 19 : పౌల్ట్రీ పరిశ్రమను దెబ్బ తీసే కుట్రలో భాగంగా కొందరు బ్లర్డ్ ఫ్లూ వస్తున్నదంటూ సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ సంకిటి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో సోమవారం జిల్లా కమిటీ సభ్యులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పండుగలు ముఖ్యంగా సమ్మక్క జాతర జరుగుతున్న నేపథ్యంలో చికెన్, కోడిగుడ్ల ధరను తగ్గించి మధ్యవర్తులు లాభాలను పొందాలనే మోస పూరిత కుట్రలతో పౌల్ట్రీ పరిశ్రమ మీద అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బర్డ్ ఫ్లూ వదంతులను నమ్మవద్దని కోరా రు. అనవసరపు వదంతులు సృష్టిస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పౌల్ట్రీ పరిశ్రమకు ప్రజలు సహకరించాలని ఆయన కోరా రు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు నరసింహారెడ్డి, జగన్నాథరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

