ఇంటర్ ఫస్టియర్‌లో 85వేల అడ్మిషన్లు
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్‌లో 85,453 మంది ప్రవేశాలు పొందారని ఇంటర్‌విద్యాశాఖ వెల్లడించింది. నిరుడు 75వేల మంది చేరగా, ఈ ఏడాది 14% అడ్మిషన్లు పెరిగినట్టు ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్‌లో 85,453 మంది ప్రవేశాలు పొందారని ఇంటర్‌విద్యాశాఖ వెల్లడించింది. నిరుడు 75వేల మంది చేరగా, ఈ ఏడాది 14% అడ్మిషన్లు పెరిగినట్టు ప్రకటనలో తెలిపింది.
సోమవారం నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ప్రిన్సిపాళ్లు, డీఐఈవోలకు ఒక రోజు ఓరియంటేషన్ నిర్వహించింది. సమగ్రశిక్షా నిధుల వినియోగం, స్పర్శ్ పోర్టల్ ద్వారా ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, పోష్ చట్టం అమలుపై అవగాహన కల్పించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

