Home
Karimnagar
Posters Alleging That Bandi Bhagirath Son Of Union Mos Bandi Sanjay Kumar Accused In A Pocso Case
బండి భగీరథ్ ఆచూకీ చెప్పండి
‘పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కనిపించడం లేదు. ఆచూకీ తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేయండి’ అంటూ కరీంనగర్ జిల్లాకేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల్లో గురువారం పోస్టర్లు వెలిశాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్‌పై ఈ నెల 9న పోక్సో కేసు నమోదు కాగా, ఈనెల 13న విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే భగీరథ్ గైర్హాజరయ్యాడు.
- కరీంనగర్‌తోపాటు పలుచోట్ల వెలిసిన పోస్టర్లు
కరీంనగర్, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కనిపించడం లేదు. ఆచూకీ తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేయండి’ అంటూ కరీంనగర్ జిల్లాకేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల్లో గురువారం పోస్టర్లు వెలిశాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్‌పై ఈ నెల 9న పోక్సో కేసు నమోదు కాగా, ఈనెల 13న విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే భగీరథ్ గైర్హాజరయ్యాడు.
ఈ పరిస్థితుల్లో కరీంనగర్ బస్‌స్టేషన్, తెలంగాణ చౌక్, ఎస్సారార్ కాలేజీతోపాటు వివిధ ప్రాంతాల్లో తెల్లారే సరికి పోస్టర్లు వెలిశాయి. వీటిని నగరవాసులు ఆసక్తి తిలకించారు. ఈ విషయం తెలుసుకున్న కొంత మంది బీజేపీ నాయకులు పోస్టర్లను చింపేశారు. కాగా, పోస్టర్లు వెలిసిన విషయం అప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

