అందమైన రంగవల్లులు
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వాడవాడలా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ డెయిరీలో బుధవారం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో 600 మందికి పైగా మహిళలు, బాలికలు పాల్గొని రంగురంగుల రంగవల్లులు వేశారు.
- ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు
కార్పొరేషన్, జనవరి 11: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వాడవాడలా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ డెయిరీలో బుధవారం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో 600 మందికి పైగా మహిళలు, బాలికలు పాల్గొని రంగురంగుల రంగవల్లులు వేశారు.
అలాగే నగరంలోని కిమ్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థినులు, హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు, చొప్పదండి జీఆర్ఆర్ గార్డెన్ ఆవరణలో మహిళలు అందమైన ముగ్గులు వేశారు. విద్యాసంస్థల్లోనూ పోటీలు నిర్వహించారు. ఆయాచోట్ల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా రంగవల్లులను తీర్చిదిద్దారు. ప్రధానంగా సామాజిక అంశాలను స్పృశిస్తూ వేసిన ముగ్గులు ఆకర్షణగా నిలువగా, కొందరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించేలా వేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

