కాల్వ శ్రీరాంపూర్ : కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జoపేట గ్రామానికి చెందిన రామిడి లక్ష్మి , ఆమె కూతురు రామిడి శ్వేత అదృశ్యమైనట్లు (Missing) ఎస్సై వెంకటేష్ తెలిపారు. ఇద్దరు ఈనెల 7న మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు
ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. కుటుంబ సభ్యుల ( Complaint ) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆచూకి తెలిసిన వారు సెల్ 87126 56512, 87126 56510 అనే నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు .