రహ్మత్‌నగర్‌లో కలుషిత నీటి సరఫరా
రహ్మత్‌నగర్‌లో కలుషిత నీరు కలకలం రేపుతోంది. స్థానిక పోచమ్మ టెంపుల్, చర్చ్ లైన్లలో కలుషిత నీటి సరఫరాతో నెలరోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే మంచినీరు ఎక్కడ కలుషితమవుతుందో అర్థం కాని పరిస్థితి.
జూబ్లీహిల్స్,ఆగస్టు 1 : రహ్మత్‌నగర్‌లో కలుషిత నీరు కలకలం రేపుతోంది. స్థానిక పోచమ్మ టెంపుల్, చర్చ్ లైన్లలో కలుషిత నీటి సరఫరాతో నెలరోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే మంచినీరు ఎక్కడ కలుషితమవుతుందో అర్థం కాని పరిస్థితి. రెండు నెలల కిందట ఇక్కడ నాలా నిర్మాణ పనుల కోసం తవ్వకాలు చేపట్టారు.
అప్పటికే అక్కడ నాలాలో ఉన్న వాటర్ పైప్‌లైన్ లీకేజీని గుర్తించి క్లాంప్లు బిగించారు. అయినా నీరు లీకేజీ అవుతున్నది. అయితే ఇక్కడ బాక్స్డ్రైన్ పనులు పూర్తికాకపోవడంతో ఈ నాలా ఓపెన్లోనే ఉండి పైప్‌లైన్ నాలాలో మునిగిపోకపోవడంతో ప్రస్తుతం ఇక్కడ మురుగు నీరు కలవడం లేదు. అయితే మిగతా మ్యాన్‌హోల్స్, లేదా పైప్‌లైన్ డ్యామేజీలతో నీరు కలుషితమవుతుందా అన్నది గుర్తించాల్సి ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

