David Reddy | ‘డేవిడ్ రెడ్డి’ చిత్రంలో కమలారెడ్డిగా రమ్యకృష్ణ.. ఫస్ట్ లుక్ విడుదల!
Ramya Krishnan | మంచు మనోజ్ హీరోగా వస్తున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. ఈ చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ అత్యంత శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు.
Ramya Krishnan | మంచు మనోజ్ హీరోగా వస్తున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. ఈ చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ అత్యంత శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె కమలారెడ్డి అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ‘బాహుబలి’ శివగామి తరహాలోనే మరోసారి రమ్యకృష్ణ కమలారెడ్డి పాత్రలో చాలా పవర్‌ఫుల్‌గా, ఫీర్స్గా కనిపించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
రమ్యకృష్ణ బర్త్‌డే సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఆమె పాత్ర సినిమాకే ఒక ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మరియా రియాబోషాప్కా హీరోయిన్గా నటిస్తుండగా, సముద్రఖని, అభయ్ డియోల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | బ్యాలెట్ పేపర్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఖాతానే తెరువలేదుగా.. ప్రధాని మోదీ సెటైర్..!
‘పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి’
CID Digital Services | సీఐడీలో ఏడు డిజిటల్ సేవలు ప్రారంభం.. జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీలపై నిఘా
గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ యూనైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొండ్రు విజయరావు
Lice | పిల్లలకు తలలో పేలు ఎలా ఏర్పడుతాయి.. తొలగేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

