అయోధ్య ‘చందా చోరీ’ స్కిట్‌పై పోలీస్ ఫిర్యాదు
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ పప్పు యాదవ్‌పై లాయర్లు ఫిర్యాదు చేశారు. అయోధ్య రామమందిరం హుండీ చోరీ పేరుతో పార్లమెంట్ ఎదుట వీరు వేసిన ‘స్కిట్' హిందువుల మనోభావాల్ని కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. ఆ నాటకం హిందూ ధర్మాన్ని, సన్యాసులను అవమానించే విధంగా ఉందని వారణాసిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి.
లక్నో, ఆగస్టు 1: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ పప్పు యాదవ్‌పై లాయర్లు ఫిర్యాదు చేశారు. అయోధ్య రామమందిరం హుండీ చోరీ పేరుతో పార్లమెంట్ ఎదుట వీరు వేసిన ‘స్కిట్’ హిందువుల మనోభావాల్ని కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. ఆ నాటకం హిందూ ధర్మాన్ని, సన్యాసులను అవమానించే విధంగా ఉందని వారణాసిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. శనివారం వారణాసిలో పలువురు సన్యాసులు, న్యాయవాదులు పప్పు యాదవ్, రాహుల్‌గాంధీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

