అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలి
అభివృద్ధే ధ్యేయంగా అందరూ పని చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం మండలంలోని రేపాక, సోమారంపేట, వెంకట్రావుపల్లి, అనంతగిరి గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ
- పలు గ్రామాల్లో ‘ప్రజా పాలన’కు హాజరు
ఇల్లంతకుంట, జనవరి 6 : అభివృద్ధే ధ్యేయంగా అందరూ పని చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం మండలంలోని రేపాక, సోమారంపేట, వెంకట్రావుపల్లి, అనంతగిరి గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల హామీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉందన్నారు.
ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ పథకం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నదన్నారు. అనంతరం ఆరు గ్యారెంటీలపై అవగాహన కల్పించారు. రేపాకలో గౌడ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, సర్పంచులు రోండ్ల లక్ష్మి, కాచారం శ్రీనివాస్ రెడ్డి, మంద సుశీల, పల్లె నర్సింహా రెడ్డి, ఎంపీటీసీ సుమలత, తహసీల్దార్ జావిద్ అక్బర్, ఎంపీడీవో మీర్జాతోపాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

