Fisherman body | గన్నేరువరం,జూన్30: లోయర్ మానేరు డ్యామ్ లో చేపల వేటకు వెళ్లి ఆదివారం గల్లంతైన మత్స్యకారుడు రవి మృతదేహం సోమవారం లభ్యమైంది. తోటి మత్స్యకారుల గాలింపుతో మృతదేహం లభ్యం కాగా, తెప్పపై మృత దేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతదేహం లభ్యం తో కుటుంబ సభ్యుల రోదనలు అందరిని కలచి వేశాయి.