మార్కండేయ ఆలయ అభివృద్ధికి మంత్రి గంగుల హామీ
కొత్తపల్లి పట్టణ పద్మశాలీ మార్కండేయ గుడి అభివృద్ధికి సహకారమందిస్తానని పౌర సరఫరాల, బీసీ సంక్షేమశాఖల మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, పద్మశాలీ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వాసాల రమేశ్, నాయకులు మంత్రి గంగుల కమలాకర్‌ను శుక్రవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
కొత్తపల్లి, జూలై 28 : కొత్తపల్లి పట్టణ పద్మశాలీ మార్కండేయ గుడి అభివృద్ధికి సహకారమందిస్తానని పౌర సరఫరాల, బీసీ సంక్షేమశాఖల మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, పద్మశాలీ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వాసాల రమేశ్, నాయకులు మంత్రి గంగుల కమలాకర్‌ను శుక్రవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్కండేయ గుడి అభివృద్ధికి రూ. 25 లక్షలు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.
స్పందించిన మంత్రి గుడి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. నిధుల మంజూరుకు హామీ ఇచ్చిన మంత్రిని పద్మశాలీలు శాలువాతో సత్కరించారు. ఇక్కడ పద్మశాలీ సంఘం నాయకులు స్వర్గం నర్సయ్య, వేముల చంద్రశేఖర్, మారండేయ గుడి చైర్మన్ అనుమల్ల సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు రుద్ర రాజేశం, కార్యవర్గ సభ్యులు మెరుగు మల్లేశం. నందాల శ్రీనివాస్, సామల శ్రీనివాస్, బొద్దుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

