Vemulawada | గణేష్ ఆగమనం లోనూ కేసీఆర్ పాట అదుర్స్..!
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ ఈ ఏడాది వినాయక చవితి వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున డీజేలు పెట్టి యువతతో పాటు ప్రజలు ఆగమనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ ఆగమనం కార్యక్రమంలోనూ కేసీఆర్ పాటలతో ఊరు వాడ దద్దరిల్లింది.
- వేములవాడలో డీజే యువకుల హంగామా..!
- కేసీఆర్, కేటీఆర్ స్లైడ్స్ చిందులేసిన యువత
Vemulawada | వేములవాడ, సెప్టెంబర్ 15 : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ ఈ ఏడాది వినాయక చవితి వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున డీజేలు పెట్టి యువతతో పాటు ప్రజలు ఆగమనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ ఆగమనం కార్యక్రమంలోనూ కేసీఆర్ పాటలతో ఊరు వాడ దద్దరిల్లింది. వేములవాడ పురపాలక సంఘం పరిధి తిప్పాపూర్లో యంగ్ టైగర్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఆగమనం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో భారీగా లైటింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా స్లైడ్స్ కూడా ఏర్పాటు చేసి చిత్రాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా కేసీఆర్ పాటతో పాటు డిజిటల్ స్లైడ్స్ లో ఒకవైపు కేసీఆర్, ఒకవైపు కేటీఆర్ చిత్రాలను కూడా ప్రదర్శిస్తూ యువకులు చిందులు వేస్తూ హంగామా చేశారు. ఆగమనంలోనూ కేసీఆర్ పాట మరోసారి ఊరు వాడ పట్నం అని తేడా లేకుండా ప్రజలు చిందులేసిన తీరు ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారని నిరూపించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

