కమనీయం.. వెంకన్న కల్యాణం
అఖిలాండకోటి బ్రహాండనాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి-అలివేలు మంగ-పద్మావతి సమేత కల్యాణ మహోత్సవం పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది.
- పెద్దపల్లిలో వైభవంగా వేడుకలు
- ముత్యాల తలంబ్రాలు, పట్టువస్ర్తాలను సమర్పించిన ఎమ్మెల్యే దంపతులు
- తిలకించిన అశేష భక్త జనం..
పెద్దపల్లి /పెద్దపల్లి కమాన్, ఏప్రిల్ 30 : అఖిలాండకోటి బ్రహాండనాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి-అలివేలు మంగ-పద్మావతి సమేత కల్యాణ మహోత్సవం పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది.
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెప్పించిన ఉత్సవ విగ్రహాలకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి-పుష్పలతారెడ్డి దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్ర్తాలను స్వామి వారికి సమర్పించగా, తిరుమల దేవస్థానం అర్చక బృందం వివాహ వేడుకను ఘనంగా జరిపించారు. నియోజకవర్గంలో మొట్టమొదటి సారి శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవాన్ని ఎమ్మెల్యే దంపతులు, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి-ప్రశాంత్‌రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

